ఆంధ్రావాలా భాగో...

>> Wednesday, August 11, 2010

అసలు తెకంగాణాలో ఉండటానికి ఆంధ్రా వాళ్ళెవరు?


ఈ గడ్డ మీద మొదట బస్సు తగలెట్టింది కేసీయార్ తాత
జనాన్ని తరిమి కొట్టింది కేసీయార్ తాత

ఆ బొబ్బిలి చంద్రన్న వచ్చాక కానీ అసలు తెలంగాణా ప్రజల మనో భావాలు పట్టించుకున్న వాళ్ళు లేరు.

2 comments:

అడ్డ గాడిద (The Ass) August 11, 2010 at 12:36 PM  

yyOy, I deliberately used తెకమ్గాణా, for the sake of those కంగాళీ politics

shayi August 14, 2010 at 2:44 AM  

’అడ్డ గాడిద’ గారు!
వెలమలు అనగానే వాళ్ళ origin ’బొబ్బిలి’ అనుకోడం మూర్ఖత్వం.
ఎవడో ఒక మూర్ఖుడు అలా అనగానే కోట్లాది కోస్తా మేధావులు గూడ మూర్ఖుల్లా అదే నమ్మితే ఎలా?
అంతగా KCR, లేక KCR తాత, లేక మరే వెలమ దొర యొక్క origin అయినా తెలుసుకోవాలనుకొంటే ...
’ఆంధ్ర విశ్వవిద్యాలయం’ తెలుగు శాఖాధ్యక్షులుగా, ఇంకా ’పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం’ ఉపాధ్యక్షులుగా పనిచేసిన ’ఆచార్య తూమాటి దొణప్ప’ గారు రచించిన ’ఆంధ్ర సంస్థానములు- సాహిత్య పోషణ’ అన్న గ్రంథాన్ని చదివి తెలుసుకోండి. అంతేగాని, ఒకడు అజ్ఞానిగా ఏదో అంటే, అది పట్టుకొని ఇంకొకడు ’అజ్ఞాన సమ్రాట్’గా, మరొకడు ’అజ్ఞాన చక్రవర్తి’గా మాట్లాడితే ఎలా?

About This Blog

Lorem Ipsum

  © Free Blogger Templates Wild Birds by Ourblogtemplates.com 2008

Back to TOP