ఆంధ్రావాలా భాగో...

>> Wednesday, August 11, 2010

అసలు తెకంగాణాలో ఉండటానికి ఆంధ్రా వాళ్ళెవరు?


ఈ గడ్డ మీద మొదట బస్సు తగలెట్టింది కేసీయార్ తాత
జనాన్ని తరిమి కొట్టింది కేసీయార్ తాత

ఆ బొబ్బిలి చంద్రన్న వచ్చాక కానీ అసలు తెలంగాణా ప్రజల మనో భావాలు పట్టించుకున్న వాళ్ళు లేరు.

Read more...

Am Baaaaaaaaaaccccccccccccccckkkkkkkkkkk


Now that emotional parasites gone, am back again.

I regret for causing a relation to break, and left blogging. Now am back, after some retreat.

Read more...

లాటినో కేసీయార్: చే గెవారా (చే గువేరా)

>> Monday, December 21, 2009

B&G లో ఇప్పుడే చూసిన ఈ టపా నాకు ఇలా కూడా ఎమ్దుకు అనకూడదు అనిపించింది. చే ప్రజల కోసం ఒక ఆశయ సాధనకోసం నిరన్తరం శ్రమించాడు. అసలు ఏ ఆశయం లేకుండా ఏమాత్రం శ్రమిస్తున్నాడో తనకే డౌటున్న కేసీయార్ చే ఎందుకు కాకూడాదు.


కేసీయార్ కి అంత సీన్ లేదంటే... చే నే కేసీయార్ గా మార్చేద్దాం. మన జనానికి కావాల్సింది అదే కదా. ;-)


Read more...

The Lord of the Tricks: The Return of the Pimp

>> Tuesday, October 27, 2009



ఎందుకొస్తాడో తెల్వదు భై. ఏడ్బోతడొ గూడ తెల్వదు.

గప్పుడప్పుడొస్తడు. లొల్లిజేస్తడు.

రగతమంటడు, అది మా భాషంటడు.

పరువుదీస్తనడు భై? ఎవుడా పింపు? ఏం జేస్తం భై... ఇస్సినిమా జూడ్నీకి దప్ప...

The Lord of the Tricks (జిమ్మిక్కులెన్నొ జేస్తడు బిడ్డ. బైటకు రాడుగాక రాడు)

The Return of the Pimp (ఈ మధ్యో పోరగాడు అలా ఒచ్చి ఒళ్ళిరుచుకుని కంటి వైద్యం ఐంది గనుక పొద్దుగాలే లేస్తనంటున్నడు)

P. S. సుధాకర్ భాషలో చెప్పలంటే "ఓ ముక్కుంటదీ, ;) ఆహ్హాహ్హాహ్హాహ్హా LOL and ROFL

Read more...

అయ్యో పాపం పేదోళ్ళు

>> Monday, September 21, 2009



ముఖ్య మంత్రి మరణానికి మూడు సంతాపాలు
అచ్చూసి పోయిన పేదోడికి పదివేల రూకలు
ఎవడెలా పోయాడొ అడగొచ్చిన వాడికి నీతి పాఠాలు
నిజం చెప్పొచ్చిన వాడినంటారు అడ్డగాడిదా!

అమ్మాయిల పై యాసిడు దాడులు
ఖండిస్తారు టీవీల పెద్దోళ్ళు
రేతిరేళ చూపుతారీ సినిమా కతలు, పగటి పూట
అడిగినోణ్ణి అంటారు అడ్డ గాడిదా!

ప్రజాస్వామ్యం గొప్పదనే పెద్దోళ్ళు వేయిస్తారు
దొంగ వోట్లు, జేబులు నింపుకుని పంచుతారు
నాలుగు రూకలు. ప్రాజాస్వామ్యంబు కాదిది
ధనస్వామ్యంబు అన్న వాణ్ణి అంటారు అడ్డగాడిదా!

ఇప్పటికియ్యి చాలాగానీ, మళ్ళా వస్తానండి!!!

Read more...

అల్లో అల్లో అల్లో

>> Tuesday, September 15, 2009

నేనెంతెదవనో నాకు తెలుసు!!!

Read more...

About This Blog

Lorem Ipsum

  © Free Blogger Templates Wild Birds by Ourblogtemplates.com 2008

Back to TOP