The Lord of the Tricks: The Return of the Pimp

>> Tuesday, October 27, 2009



ఎందుకొస్తాడో తెల్వదు భై. ఏడ్బోతడొ గూడ తెల్వదు.

గప్పుడప్పుడొస్తడు. లొల్లిజేస్తడు.

రగతమంటడు, అది మా భాషంటడు.

పరువుదీస్తనడు భై? ఎవుడా పింపు? ఏం జేస్తం భై... ఇస్సినిమా జూడ్నీకి దప్ప...

The Lord of the Tricks (జిమ్మిక్కులెన్నొ జేస్తడు బిడ్డ. బైటకు రాడుగాక రాడు)

The Return of the Pimp (ఈ మధ్యో పోరగాడు అలా ఒచ్చి ఒళ్ళిరుచుకుని కంటి వైద్యం ఐంది గనుక పొద్దుగాలే లేస్తనంటున్నడు)

P. S. సుధాకర్ భాషలో చెప్పలంటే "ఓ ముక్కుంటదీ, ;) ఆహ్హాహ్హాహ్హాహ్హా LOL and ROFL

5 comments:

yogirk October 28, 2009 at 9:01 AM  

KCR? ROFL!!

"The return of the Pimp" - Awesome!!

కార్తీక్ November 3, 2009 at 10:35 PM  

Bhale vyangyamga cheppru bavundi...


www.tholiadugu.blogspot.com

వేణూశ్రీకాంత్ November 12, 2009 at 8:38 PM  

హ హ భలే :-) ఫోటో కూడా అదిరింది.

About This Blog

Lorem Ipsum

  © Free Blogger Templates Wild Birds by Ourblogtemplates.com 2008

Back to TOP