అల్లో అల్లో అల్లో

>> Tuesday, September 15, 2009

నేనెంతెదవనో నాకు తెలుసు!!!

16 comments:

భావన September 15, 2009 at 6:09 PM  

అల్లో..... అల్లో......... వెల్కం టు బ్లాగ్లోకం.. మిమ్ములను పేరు పెట్టి పిలవాలంటే చాలా కష్టం..... కొంచం మార్చుకోండి బాబు.. తరువాత మీరెవెరో చెబుదురు లే... ;-)

kiranmayi September 15, 2009 at 8:12 PM  

భావన గారు చెప్పినట్లు మీరు పేరు మార్చుకోండి ముందు. ప్లీజ్. మీ బ్లాగ్స్ చూసి మేం డిసైడ్ చేస్తాం కాని :-) ముందు మీరు పోస్టటం మొదలు పెట్టండి. వెల్కం, వెల్కం.

కొత్త పాళీ September 15, 2009 at 8:22 PM  

nice lay out.
To publicize your blog go to koodali.org and jalleda.com and follow the instructions there to list your blog.
Your blog will appear on those aggregators only when you publish a new post.
All the best.

సుజాత వేల్పూరి September 16, 2009 at 12:40 AM  

మీరు నా బ్లాగులో అడిగిన ప్రశ్నకు ఇక్కడ ఆల్రెడీ మీకు జవాబు దొరికనట్లుందిగా! ఆల్ ది బెస్ట్! మంచి పోస్టులకై చూస్తాం మరి!

Padmarpita September 16, 2009 at 8:06 AM  

బ్లాగ్ లోకానికి స్వాగతం....
మీ గురించి చెప్పే చాన్స్ ఎదుటివారికి ఇవ్వండి ప్లీజ్:)

Anonymous September 16, 2009 at 10:04 PM  

వెల్ కం! ఎంట్రీ అద్దిరింది. బ్లాగ్లోకానికి మీరు కొత్తకాదేమో నని అనిమానమెస్తోంది!

"కూడలి"కే కొత్త పోస్టుగా వచ్చేయండి
"జల్లెడ" కై అల్లికలే అందించండి
"హారం" లో మణిహారంలా వెలుగొందండి
"a2zdreams" అంటూ అన్ని కలలు కనేసేయండి
"తెలుగు రత్నం" గా వెలుగొందండి
"ప్లానెట్ అనౌన్స్‌మెంట్స్" తో పొలికేకలు పెట్టేసెయ్యండి
"నా ప్రపంచం" ఇంతే ననుకున్నవాళ్ళకి చుక్కలు చూపించండి.
"తెలు-గోడు"లు వినండి
"పర్ణశాల"లో పరిశీలించండి
"కబుర్లు" వినండీ చెప్పండీ!
"నవతరంగం" గా ఉవ్వెత్తున ఎగిసే
అలవై "ధూం మచాయించండి"

ఎటుతిరిగి, తెలుగులో ఆలోచించండి. ;)

(ఏదో ట్రై చేసా.ఏమి అర్ధం గాకపోయిన పర్లేదు."పోకిరి" సూపర్ హిట్ అంతే!)

Anil Dasari September 17, 2009 at 10:59 AM  

మాకూ ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ;-)

Welcome and all the best.

Saahitya Abhimaani September 20, 2009 at 10:44 PM  

"అడ్డగాడిగ".....పేరు బాగానే ఉన్నది, వెంటనే ఎవరీయన అని చూసేట్టూగా పెట్టుకున్నారు. నిజం చెప్పండి, గాడిద బొమ్మ దొరికినాక ఈ పేరుపెట్టలనిపించిందా, పేరుపెట్టుకుని, గాడిద బొమ్మ కోసం వెతికి పట్టారా? చాలామంది ఇదేదో మీ వ్యక్తిత్వానికి లేబుల్ అనుకుని వ్యాఖ్యలు వ్రాశారు. నేనట్లా అనుకోవటం లేదుకాని, పేరు మార్చండి బాబూ, ఇంతవరకు కలిగించిన సంచలనం చాలు, కొంతమంది ధడుచుకుని వ్యాఖ్యలు వ్రాసి ఉండరు!

వ్రాయటం గురించి. వ్రాయండి, వ్రాయండి, ఏదైనా సరే వ్రాయండి, మీ బ్లాగు ఉద్దేశ్యం 4-5 వ్యాక్యాల్లో వ్రాయండి, వచ్చినవాళ్ళకు తెలుస్తుంది మీరెందుకు బ్లాగు తెరిచారొ(షాపు తెరిచినట్టు). ఏదో ఈ ఉచిత బ్లాగుల పుణ్యమా అని, మనం వ్రాసింది నలుగురికీ తెలియ చెప్పటం వీలవుతున్నది. లేకపోతే ఇంతమందిమి పత్రికలకు ఇలా వ్రాసి పడేస్తే అడవులన్నీ నరకవలసి వచ్చేది పేపరు తయారు చెయ్యటానికి.లేదంటే, "క" వరకో "ఖ" వరకో అక్షరాలు తెలిసిన సబ్ ఎడిటర్ పాల పడి చెత్త బుట్ట సమర్పయామి అయ్యేవి. మరప్పుడు వార/మాస (ఆ రెండోవి ఇప్పుడు లేవనుకుంటాను) పత్రికలు ఎంత పెద్ద పెద్ద చెత్త బుట్టలు చేయించ్వలసి వచ్చేదో కదా లేదా మునిసిపాలిటీ ట్రాక్టర్ సదా అక్కడే పెట్టవలసి వచ్చేదో!

ఒ కే ఇప్పుడంత సీను లేదు, వ్రాయండి, ప్రచురించండి, జల్లెడ, హారం లకు లంకె ఇవ్వాండి. ఇతరుల వ్యాఖ్యలకోసం వ్రాయద్దు, మీ కోసం మీరు వ్రాయండి, మీరు చెప్పదలచుకున్నది నిర్భయంగా చెప్పండి. రవీంద్రనాథ్ టాగూర్ గారన్న మాట గుర్తింది కదా "Where the Mind is without fear...."

మరువం ఉష September 29, 2009 at 5:08 PM  

అ.గా. గారు, అందరం అంతేనండి. కొందరు మీలా ధైర్యంగా బయటపడతారు. కొందరు ముసుగులో వెధవలూను. :) మనిద్దరికీ పరిచయాలయిపోయాయిగా కనుక ఇక స్వాగత వచనాలు అవసరం లేదు కదా?

మరువం ఉష September 30, 2009 at 5:50 AM  

Just to make sure the comment gets to you, posting to your blog as well with the info you asked for...

a.gaa. gaaru,

I am 99% sure this is it - http://dheerasameereyamunaateere.blogspot.com/2009/08/blog-post.html#comments

i have a strong connection to that post in deed!!!! :)

And, if you like to please check out my other kavita "అమ్మ అమ్మే - తను కాదా అనాది దేవత? " http://maruvam.blogspot.com/2009/04/blog-post_24.html

మరువం ఉష September 30, 2009 at 6:13 AM  

Once again, an abrupt comment yet it is warranted... so please accept it...

a.gaa. gaaru, you are the first to dig out my "daSaavataaraalu" kavita without me providing a link months after its publication. Thank you so much.

Since you seem to have appreciated this kavita, you do not want to missout on వెదురుపువ్వు రేకువిచ్చి నవ్వింది at http://maruvam.blogspot.com/2009/08/blog-post.html [Please spare about 10 minutes to this post, might take less than a minute to read it but what makes it more interesting is the responses and comments that added so much value to it. This is my all time fav.]

In general this year so far June had me pen down a variety and that is the hit of the year for Maruvam. :)

About This Blog

Lorem Ipsum

  © Free Blogger Templates Wild Birds by Ourblogtemplates.com 2008

Back to TOP